తెలంగాణలో రైతు బీమా తరహాలో.. నేత కార్మికులకు ‘ ‘నేతన్న బీమా’ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
ఇందులో భాగంగా చేనేత, పవర్‌లూమ్, యాన్సిలరీ ‘ వర్కర్స్ మరణిస్తే LIC ద్వారా రూ.5 లక్షల బీమా
అందించనుంది. రాష్ట్రంలోని 55,072 మందికి ఈ పథకాన్ని వర్తింపజేయనుంది. నిన్న ఈ పథకం కోసం | రూ.29.88 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
3rd May 2022