దేవతల కాలం నుంచి నేటి ఆధునికయుగం వరకు విశిష్ట చరిత్ర గల వంశం పద్మశాలీయులది. ఇతిహాసాల ఆధారంగా సృష్టికర్త బ్రహ్మ మానసపుత్రులైన నవబ్రహ్మలలో ఒకరైన భృగు మహర్షి కుమారుని కుమారుడగు మార్కండేయుని వంశపరంపరగా కలియుగంలో వర్ధిల్లుతున్న పద్మశాలీయుల చరిత్ర ఎంతో ఘనమైనది. మాన రక్షకులుగా ఆనాడు దేవతలకు ఈనాటి మానవజాతికి యుగయుగాలుగా వస్త్ర నిర్మాణం చేస్తున్న ఘనకీర్తి ఉన్నది. చరిత్ర సాక్ష్యాలుగా ఎన్నో ఆధారాలతో వ్యవహరింపబడుతున్న పద్మశాలి వంశం భారతదేశంలో హిందూ సాంప్రదాయబద్ధంగా ఆచార వ్యవహారాలు పాటిస్తూ, […]
నల్లగొండ జిల్లా, వెల్వర్తి కి చెందిన ఒక సామాన్య చేనేత కుటుంబం నుంచి వచ్చినవాడు ఆచార్య రవ్వా శ్రీహరి. నల్లగొండలో 1943, సెప్టెంబరు 12 న జన్మించిన ఇతడు చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు. ఒక చిన్న చెల్లెలు, ఒక చిన్న తమ్ముడు గల ఇతడే ఆ ఇంటికి పెద్ద. యాదగిరి లక్ష్మీనృసింహ సంస్కృత విద్యాపీఠంలో సురవరం ప్రతాపరెడ్డి, ఎం.నరసింగరావుల సహాయంతో చేరాడు. కప్పగంతుల లక్ష్మణశాస్త్రి ఇతనికి గురువు. తరువాత హైదరాబాద్ లోని సీతారాంబాగ్లో కల సంస్కృత కళాశాలలో […]
అఖిలభారత పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు జీనిరామమూర్తి కుటుంబం ఇటీవల శ్రీశైలం బ్రహ్మరాంబికమళ్లికార్జున స్వామి దర్శించుకున్నారు. ఇందులో భాగంగా శ్రీశైలంలోని పద్మశాలి అన్నసత్రంలో బస చేశారు. శ్రీశైలంఅన్నసత్రం అభివృద్ధి కొరకు తన వంతుగా లక్ష రూపాయల విరాళం ఇచ్చారని అన్నసత్రం అధ్యక్షులు వర్కాలసూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి : పొన్నం శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా జీని రామ్మూర్తిదంపతులను అన్నసత్రం కార్యవర్గం ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో మేనేజర్ కృష్ణ మరియు పద్మశాలికులబాంధవులు పాల్గొన్నారు.
తెలంగాణలో రైతు బీమా తరహాలో.. నేత కార్మికులకు ‘ ‘నేతన్న బీమా’ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.ఇందులో భాగంగా చేనేత, పవర్‌లూమ్, యాన్సిలరీ ‘ వర్కర్స్ మరణిస్తే LIC ద్వారా రూ.5 లక్షల బీమాఅందించనుంది. రాష్ట్రంలోని 55,072 మందికి ఈ పథకాన్ని వర్తింపజేయనుంది. నిన్న ఈ పథకం కోసం | రూ.29.88 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 3rd May 2022
#August #August27 #ChaloBhairanpalli For Shraddhanjali to 118 FallenFighters of 1948 at Buruju built by Warriors at Bhairanpalli of Maddur Mandal of present Siddipet District and erstwhile Warangal District of Telangana. On August 27 Friday at 11 AM #AnandaBhaskarRapolu To perform PithruYajna and Pinda Pradaan at Bhairanpalli Buruju for eternal peace to the departed souls of […]